AP Inter Results 2023: నేడే ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి - AP JOB ALERTS

 How To Check Inter Results 2023 ,1st and 2nd Year Inter Result Link Telugu - AP JOB ALERTS 



How To Check Inter Results 2023: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (నేడు) విడుదల కానున్నాయి. విజయవాడలో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు రెండూ ఒకేసారి విడుదల చేసేలా ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. మార్చిలో జరిగిన ఈ పరీక్షలను 10,04,304 మంది విద్యార్థులు రాశారు.


Results ఇలా చెక్ చేసుకోండి..


┈➤ ఫలితాలను రిలీజ్ అయ్యాయి.


┈➤ విద్యార్థులు ఈ క్రింది Links  ను ఓపెన్ చేయాలి.


AP Inter Results 2023 Link - 1

AP Inter Results 2023 Link - 2

AP Inter Results 2023 Link - 3


┈➤ ఇక్కడ హోమ్‌ పేజీలో రిజల్ట్ అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయండి.


┈➤ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేసిన తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి.. సబ్మిట్‌ బటన్‌పై క్లిక్ చేయండి. అనంతరం మీ ఫలితాలు హోం స్క్రీన్‌పై కనిపిస్తాయి.


 ┈➤ ఫలితాల కాపీ ప్రింట్ తీసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది.


విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2023(AP Intermediate Result 2023)ని చెక్ చేయడానికి దిగువ పేర్కొన్న Stpes అనుసరించవచ్చు:

1. అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయండి. bie.ap.gov.in


2. హోమ్పేజీలో, AP IPE 2వ సంవత్సరం ఫలితం 2023 అని చెప్పే లింక్ని గుర్తించి, క్లిక్ చేయండి.


3. కొత్త పోర్టల్ తెరవబడుతుంది.


4. మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ మరియు CAPTCHA నమోదు చేయండి.


5. Submit బటన్ క్లిక్ చేయండి.


6. విద్యార్థి యొక్క ఏపీ ఇంటర్మీడియట్ ఫలితం 2023 స్క్రీన్పై కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాన్ని డౌన్లోడ్ చేసి, సేవ్ చేయండి.



AP Intermediate Result 2023 SMS ద్వారా పొందడం ఎలా? (AP Intermediate Result 2023 via SMS)

ఒకవేళ విద్యార్థులు వాళ్ళ ఫలితాలను ఆన్లైన్లో చెక్ చేసుకునే వీలు లేకపోతే, విద్యార్థులు ఎస్ఎంఎస్ మెథడ్ ద్వారా స్కోర్ ని తెలుసుకోవచ్చు. 

SMS ద్వారా ఫలితాలను తెలుసుకోవడానికి కింద ఉన్న స్టెప్స్ ను ఫాలో అవ్వాలి:


●  SMS టైప్ చేసే ఫార్మాట్ APGEN <స్పేస్> హాల్ టికెట్ నెంబర్

●  56263కు పంపండి

●  ఏపీ ఇంటర్ ఫలితాలు 2023 అదే నంబర్లో

●  ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు అదే ఫోన్ నెంబరు కు మెసేజ్ ద్వారా పంపబడతాయి.

6 Comments

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share