IDBI Recruitment 2025 Apply Online 650 Post, Eligibility, Fee, Last Date telugu - AP Job Alerts

 



IDBI Recruitment 2025 : 

ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.


జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు - 650


అర్హత: 

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌, ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


వయోపరిమితి: మార్చి 1, 2025 నాటికి 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతం - స్టైపెండ్: 

శిక్షణ సమయంలో నెలకు రూ.5,000, ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.15,000 స్టైపెండ్‌ ఉంటుంది. అలాగే.. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ6.50 వరకు వేతనం ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: 

ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది.


పరీక్షా కేంద్రాలు: 

ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లఖ్‌నవూ, పట్న తదితర నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.


ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: మార్చి 1, 2025

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు, ఫీజు చెల్లింపునకు చివరి తేది: మార్చి 12, 2025

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 6, 2025

 


తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు)

1 . IDBI JAM నోటిఫికేషన్ 2025 విడుదల తేదీ ఏమిటి?

ఫిబ్రవరి 2025.


2 . IDBI JAM ఖాళీ 2025 కి ఎలా దరఖాస్తు చేయాలి?

అథారిటీ అధికారిక వెబ్‌సైట్ idbibank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.


3 . IDBI JAM రిజిస్ట్రేషన్ 2025 ప్రారంభ తేదీ ఏమిటి?

01 మార్చి 2025.


4 .IDBI JAM ఖాళీ 2025 చివరి తేదీ ఏమిటి?

12 మార్చి 2025.


5 . IDBI JAM భారతి పరీక్ష తేదీ 2025 ఏమిటి?

06 ఏప్రిల్ 2025.


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share