డిగ్రీ అర్హతతో - యూనియన్ బ్యాంక్‌లో 1500 ఆఫీసర్ పోస్టులు - అప్లై చేసుకోండిలా ! - AP JOB ALERTS

Union Bank Recruitment 2024 :  యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


Union Bank of India Recruitment 2024 Overview
Organization Union Bank of India
Post Name Local Bank Officer (LBO)
Total Post 1500
Category Bank Jobs
Apply Online Dates 24.10.2024 to 13.11.2024
Apply Mode Online
Official Website https://www.unionbankofindia.co.in/



రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు

ఆంధ్రప్రదేశ్‌ - 200 పోస్టులు

తెలంగాణ - 200 పోస్టులు

కర్ణాటక - 300 పోస్టులు

తమిళనాడు - 200 పోస్టులు

ఒడిశా - 100 పోస్టులు

మహారాష్ట్ర - 50 పోస్టులు

కేరళ - 100 పోస్టులు

బంగాల్‌ - 100 పోస్టులు

గుజరాత్ - 200 పోస్టులు

అసోం - 50 పోస్టులు

మొత్తం పోస్టులు - 1500



Union Bank of India Recruitment Vacancy Total : 1500 Posts
Post Name Total
Local Bank Officer (LBO) 1500 Posts


విద్యార్హతలు :-

  • అభ్యర్థులు రెగ్యులర్ బేసిస్‌లో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
  •  స్థానిక భాష కచ్చితంగా ఉండాలి. 
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు కచ్చితంగా తెలుగు వచ్చి ఉండాలి. 
  • అలాగే మిగతా రాష్ట్రాల అభ్యర్థులకు వారి స్థానిక భాష వచ్చి తీరాలి.



వయోపరిమితి

  • అభ్యర్థుల వయస్సు 20-30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అలాగే రిజర్వేషన్ల వారీగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

For SC/ ST Candidates: 5 years

For OBC Candidates: 3 years

For PwBD (Gen/ EWS) Candidates: 10 years

For PwBD (SC/ ST) Candidates: 15 years

For PwBD (OBC) Candidates: 13 years

For Ex-Servicemen Candidates: As per Govt. Policy



అప్లికేషన్ ఫీజు

  • జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.850 చెల్లించాలి.
  • దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.175 అప్లికేషన్ ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.


Union Bank of India Recruitment Application Fees
Category Fee
ST/SC/PWD Candidates Rs. 175/-
For Other Candidates Rs. 850/-
Payment Mode Online



ఎంపిక ప్రక్రియ

  • అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్‌ (పెట్టవచ్చు!), పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 
  • వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.


1. Online Examination / Group Discussion

2. Personal Interview depending on the numbers of applicants/eligible Applicants



పరీక్ష విధానం

  • ఆన్‌లైన్‌ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఇస్తారు. 
  • వీటికి 200 మార్కులు ఉంటాయి. 
  • ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్‌ కట్‌ అవుతుంది. 
  • అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.


జీతభత్యాలు : 

రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది.



దరఖాస్తు విధానం : 

ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 అక్టోబర్ 24

దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 నవంబర్‌ 13



Union Bank of India Recruitment 2024 Important Dates
Application Start Date 24.10.2024
Application Last Date 13.11.2024

Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share