Konkan Railway Apprentice Recruitment :-
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన నవీ ముంబయిలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (Konkan railway).. అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్/డిప్లొమా అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
Organization | Konkan Railway Corporation Limited |
---|---|
Post Name | Graduate/Technician Apprentice |
Total Post | 190 |
Category | Railway Apprentice Jobs |
Apply last Date | 02.11.2024 |
Apply Mode | Online |
Official Website | konkanrailway.com |
మొత్తం ఖాళీల సంఖ్య: 190.
ఖాళీల వివరాలు:
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–80,
- డిప్లొమా అప్రెంటిస్ (టెక్నీషియన్)–80,
- జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్స్–30.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
అర్హత: విభాగాన్ని అనుసరించి డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.09.2024 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.4500, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.4000.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, సర్టిఫికేట్ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 02.11.2024.
వెబ్‌సైట్: https://konkanrailway.com