Power Grid PGCIL Recruitment 2024
న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) భారీ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 802 ఖాళీలను భర్తీ చేయనుంది. డిప్లొమా, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Organization | POWER GRID Corporation Of India Limited |
---|---|
Post Name | Diploma Trainee (Electrical)/ (Civil), Junior Officer Trainee- (HR)/ (F&A), and Assistant Trainee (F&A) |
Total Post | 802 |
Category | Diploma Jobs |
Apply Online Dates | 22 Oct to 12 Nov 2024 |
Apply Mode | Online |
Official Website | powergrid.in |
మొత్తం పోస్టుల సంఖ్య - 802
డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులు: 600
డిప్లొమా ట్రైనీ (సివిల్) పోస్టులు: 66
జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెచ్‌ఆర్) పోస్టులు: 79
జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఎ) పోస్టులు: 35
అసిస్టెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఎ) పోస్టులు : 22
Post Name | Total |
---|---|
Diploma Trainee (Electrical) | 100 Posts |
Diploma Trainee (Civil) | 20 Posts |
Assistant Trainee (F&A) | 610 Posts |
Junior Officer Trainee (HR) | 40 Posts |
Junior Officer Trainee (F&A) | 25 Posts |
విభాగాలు: ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్/ హెచ్‌ఆర్/ ఎఫ్ అండ్ ఏ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీబీఏ/ బీబీఎం/ బీబీఎస్, బీకాం, ఇంటర్ సీఏ/ ఇంటర్ సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయో పరిమితి: 12.11.2024 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్: నెలకు అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు రూ.21,500-రూ.74,000.. ఇతర పోస్టులకు రూ.24,000- రూ.1,08,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), కంప్యూటర్ స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- Written Exam (CBT)
- Computer Skill Test (for Junior Officer Trainee and Assistant Trainee posts)
- Document Verification
- Medical Examination
దరఖాస్తు ఫీజు: అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు రూ.200. ఇతర పోస్టులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
Category | Fee |
---|---|
General / OBC / EWS (Asst. Trainee) | Rs. 200/- |
General / OBC / EWS (Other Posts) | Rs. 300/- |
SC / ST / PWD / ESM | Nil |
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్ 22, 2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 12, 2024
రాత పరీక్ష తేదీ: జనవరి/ఫిబ్రవరి 2025