Indian Army TES Recruitment 2024 :-
ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాలు ఇండియన్ ఆర్మీలో జూలై 2025లో ప్రారంభ మయ్యే 53వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈ ఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు ఆవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారికి బీటెక్ కోర్సు, లెఫ్టినెంట్ పోస్టులకు ఉచిత శిక్షణ అందజేస్తారు.
Organization | Indian Army |
---|---|
Post Name | Technical Entry Scheme (TES) 10+2 |
Total Post | 90 Post |
Category | ARMY Jobs |
Last Date Apply Online | 05 November 2024 |
Apply Mode | Online |
Official Website | https://joinindianarmy.nic.in/ |
మొత్తం ఖాళీల సంఖ్య: 90.
అర్హత:
గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10-2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ (మెయి న్స్) 2024లో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీ రక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు:
16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
జేఈఈ (మెయిన్స్) స్కోరు, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
Selection Process :
- Document Verification (Screening)
- Written Exam
- Medical Examination
- Interview
కోర్సు, శిక్షణ:
మొత్తం ఐదేళ్ల కోర్సు, శిక్షణ కొనసాగుతుంది. ఇందులో ఏడాది పాటు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్, నాలుగేళ్లు బెక్నికల్ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ, కోర్సు విజయవంతం గా పూర్తిచేసుకున్నవారికి ఇంజనీరింగ్(బీఈ/ బీటెక్) డిగ్రీ అందజేస్తారు.
Application Fees:
General / OBC / EWS: Rs. 0/-
SC / ST: Rs. 0/-
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.11.2024
Application Start Date | 07.10.2024 |
Application Last Date | 05.11.2024 |
ఇండియన్ ఆర్మీ TES 53 రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి
అభ్యర్థులు TES 53 ఎంట్రీ కోసం దరఖాస్తు చేయడానికి దిగువ పేర్కొన్న దశలను అనుసరించాలి.
Step 1: అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌లో joinindianarmy.nic.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Step 2: 'ఆఫీసర్ ఎంట్రీ అప్లై/లాగిన్'కి వెళ్లి, 'రిజిస్ట్రేషన్'పై క్లిక్ చేయండి.
Step 3: మీరే నమోదు చేసుకోండి మరియు దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి కొనసాగండి.
Step 4: నిర్ణీత ఫార్మాట్‌లో అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
Step 5: దరఖాస్తు రుసుమును చెల్లించి, ఆపై సమర్పించండి.
Step 6: భవిష్యత్ సూచన కోసం ఇండియన్ ఆర్మీ TES 53 రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.