PGCIL Recruitment 2024 for Trainee Engineer and Supervisor 70 Posts Telugu - AP Job Alerts

 

PGCIL Recruitment 2024  :-

గురుగ్రామ్‌లోని మహారత్న కంపెనీ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్ (PGCIL).. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.


PGCIL Trainee Supervisor Recruitment 2024 Overview
Organization Power grid Corporation of India Limited (PGCIL)
Post Name Trainee Supervisor
Total Post 70 Posts
Category Central Government Jobs
Apply Online Dates 16th October 2024 (Started) to 6th November 2024
Apply Mode Online
Official Website powergrid.in



ఖాళీలు:

ట్రైనీ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్): 70

PGCIL Recruitment Vacancy Total : 70 Posts
Post Name Total
Trainee Supervisor 70 Posts



అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

PGCIL Recruitment 2024 : Age limit
Post Name Age Limit
OBC (NCL) Candidates 03 Years
SC/ST Candidates 05 Years
PwBD Candidates 10 Years



వేతనం: నెలకు రూ.24,000.

దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

PGCIL Recruitment Application Fees
Category Fee
SC/ST/PwBD/Ex-SM/DESM Candidates Nil
All Other Candidates Rs.300/-
AMode of Payment Online



రాతపరీక్ష కేంద్రాలు: నాగ్‌పుర్, భోపాల్‌, బెంగళూరు, చెన్నై.

ఎంపిక విధానం: రాత పరీక్ష/కంప్యూటర్ ఆధారిత పరీక్ష / స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ 

  • Written Test
  • Computer Based Test
  • Interview



దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 6-11-2024.

Application Start Date 16-10-2024
Application Last Date 06-Nov-2024


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share