RRB NTPC Notification 2024 : ఇంటర్, డిగ్రీతో రైల్వేలో ఉద్యోగాలు.. 11558 ఖాళీలకు ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ - AP Job Alerts
RRB NTPC Notification 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రాడ్యుయేట్ పోస్టులు (లెవల్ 5, 6 పోస్టులు), అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల (లెవల్ 2, 3) కోసం RRB NTPC 2024 షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 11,558 పోస్టులను భర్తీ చేయనుంది.
Organization | Railway Recruitment Board (RRB) |
---|---|
Post Name | Graduate Posts & Under Graduate Posts |
Total Post | 11,558 |
Category | Railway Jobs |
Apply Online Dates | 14th September to 13th October 2024 |
Apply Mode | Online |
Selection Process | |
Official Website | http://www.rrbcdg.gov.in/ |
మెుత్తం ఖాళీలు : 11558
RRB NTPC 2024 Vacancy for Graduate Posts :-
Post Name | Total |
---|---|
Goods Train Manager | 3144 |
Chief Commercial cum Ticket Supervisor | 1736 |
Senior Clerk cum Typist | 732 |
Junior Account Assistant cum Typist | 1507 |
Station Master | 994 |
Grand Total | 8113 |
RRB NTPC 2024 Vacancy for Under Graduate Posts :-
Post Name | Total |
---|---|
Junior Clerk cum Typist | 990 |
Accounts Clerk cum Typist | 361 |
Trains Clerk | 72 |
Commercial cum Ticket Clerk | 2022 |
Grand Total | 3445 |
RRB NTPC Recruitment 2024 Fees:
• జనరల్, ఓబీసీ,EWS అభ్యర్థులకు 500 రూపాయల ఫీజు చెల్లించాలి.
• ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, PWD, మహిళలకు 250 రూపాయలు ఫీజు ఉంటుంది.
• పరీక్షలు రాసిన వారికి ఈ ఫీజు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు పరీక్షలు రాయాలి.
RRB NTPC Recruitment 2024 Salary:
Graduate Level : -
Chief Commercial cum Ticket Supervisor - 35400
Station Master - 35400
Goods Train Manager - 29200
Junior Account Assistant cum Typist - 29200
Senior Clerk cum Typist - 29200
Under Graduate Level :-
Commercial cum Ticket Clerk - 21700
Accounts Clerk cum Typist - 19900
Junior Clerk cum Typist - 19900
Trains Clerk - 19900
Post Name | Eligibility |
---|---|
Goods Train Manager | Graduate Degree |
Chief Commercial cum Ticket Supervisor | Graduate Degree |
Senior Clerk cum Typist | Graduate Degree |
Junior Account Assistant cum Typist | Graduate Degree |
Station Master | Graduate Degree |
Undergraduate Level Posts
Post Name | Eligibility |
---|---|
Junior Clerk cum Typist | 12th Pass |
Accounts Clerk cum Typist | 12th Pass |
Trains Clerk | 12th Pass |
Commercial cum Ticket Clerk | 12th Pass |
ఎంపిక విధానం :
ఆన్‌లైన్ పరీక్ష స్టెప్ 1 -CBT 1
ఆన్‌లైన్ పరీక్ష స్టెప్ 2 - CBT 2
టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) /ఆప్టిట్యూడ్ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వైద్య పరీక్ష
Event | Graduate Level | Undergraduate Level |
---|---|---|
Application Start Date | 14 September 2024 | 21 September 2024 |
Application Last Date | 13 October 2024 | 20 October 2024 |
ఎలా దరఖాస్తు చేయాలి ?
Step - 1. RRB అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.inను సందర్శించండి.
Step - 2. RRB NTPC 2024 నోటిఫికేషన్‌ను గుర్తించి, దానిని జాగ్రత్తగా చదవండి.
Step - 3. ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
Step - 4. కచ్చితమైన సమాచారంతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
Step - 5. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
Step -6. దరఖాస్తు రుసుము చెల్లించండి.
Step - 7. పూర్తి చేసిన దరఖాస్తును గడువులోపు సమర్పించండి.
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url