Indian Overseas Bank Apprentice Recruitment 2024 Notification Out for 550 Posts Details Telugu - AP Job Alerts
IOB Recruitment 2024 : చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank) సెంట్రల్ ఆఫీస్.. భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం అప్రెంటిస్ ఖాళీలు: 550 పోస్టులు
యూఆర్- 284,
ఎస్సీ- 78,
ఎస్టీ- 26,
ఓబీసీ- 118,
ఈడబ్ల్యూఎస్- 44
ఆంధ్రప్రదేశ్‌లో 22 , తెలంగాణలో 29 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి
వయోపరిమితి: 01.08.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది.
స్టైపెండ్: నెలకు మెట్రో ప్రాంతానికి రూ.15,000.. అర్బన్ ప్రాంతానికి రూ.12,000.. సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి రూ.10,000 స్టైపెండ్ ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ టెస్ట్ సబ్జెక్టులు:
జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 25 మార్కులు),
జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు- 25 మార్కులు),
క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు),
కంప్యూటర్/ సబ్జెక్ట్ నాలెడ్జ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు) ఉంటాయి.
పరీక్ష మొత్తం వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.600. దివ్యాంగులకు రూ.400 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url