పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల.. 213 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - AP Job alerts
Punjab And Sind Bank Recruitment 2024 :-
ఢిల్లీలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు.. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆన్‌లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 15వ తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే.. అప్లికేషన్ కోసం లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
Organization | Punjab and Sind Bank |
---|---|
Post Name | Specialist Officer (SO) |
Total Post | 213 |
Category | Bank Jobs |
Apply Online Dates | 31st August to 15th September 2024 |
Apply Mode | Online |
Selection Process | |
Official Website | https://www.punjabandsindbank.co.in/ |
మొత్తం పోస్టుల సంఖ్య - 213
ఆఫీసర్ పోస్టులు : 56
మేనేజర్ పోస్టులు : 117
సీనియర్ మేనేజర్ పోస్టులు : 33
చీఫ్ మేనేజర్ పోస్టులు : 07
Post Name | Total | Pay Scale |
---|---|---|
Officer | 56 Vacancies | JMGS I |
Manager | 117 Vacancies | MMGS II |
Senior Manager | 33 Vacancies | MMGS III |
Chief Manager | 07 Vacancies | SMGS IV |
విభాగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాజ్‌భాష, హ్యూమన్ రిసోర్స్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సైబర్ సెక్యూరిటీ, అకౌంట్స్, ఫారెక్స్, పబ్లిక్ రిలేషన్ అండ్ పబ్లిసిటీ, కార్పొరేట్, ఐఎస్ ఆడిటర్, సైబర్ ఫోరెన్సిక్స్, వెబ్ డెవలపర్, ఎస్‌క్యూఎల్ డెవలపర్, చార్టర్డ్ అకౌంటెంట్, లా మొదలైన విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హత : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, ఎఫ్‌ఆర్‌ఎం, సీఐఐఐబీ, పీజీడీబీఏ, పీజీడీబీఏం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
Post Name | Educational Qualification | Age Limit |
---|---|---|
Officer | BE/B.Tech, MCA/PG Degree in relevant discipline | 28 to 40 years |
Manager | CA/ICWA, CFA, FRM, CAIIB, Degree, PGDBA, PGDBM, MCA in relevant discipline | 25 to 38 years |
Senior Manager | CA, ICWA/CFA/FRM, CAIIB, Any Degree, PG Degree in relevant discipline | 25 to 35 years |
Chief Manager | CA/ICWA, CS, BE/B.Tech, B.Sc, PG Degree/Diploma, MCA in relevant discipline | 20 to 32 years |
పే స్కేల్: ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు ఆఫీసర్ పోస్టులకు రూ.48,480- 85,920. మేనేజర్ పోస్టులకు రూ.64,820- 93,960. సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ.85,920- 1,05,280.. చీఫ్ మేనేజర్ పోస్టులకు రూ.1,02,300- 1,20,940 జీతం ఉంటుంది.
1. JMGS-I – Rs.48480 – 85920/-
2. MMGS-II – Rs.64820 – 93960/-
3. MMGS-III – Rs.85920 – 105280/-
4. SMGS-IV – Rs.102300 – 120940/-
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Post Name | Selection Processl |
---|---|
All posts other than the IT Manager |
|
IT Manager |
|
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీకి రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు.
Category | Fee |
---|---|
General, EWS, OBC | 850+ Applicable Taxes+ Payment Gateway Charges |
SC/ST/PWD | 100+ Applicable Taxes+ Payment Gateway Charges |
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 15, 2024
Application Start Date | 31.08.2029 |
Application Last Date | 15.09.2024 |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url