SSC భారీ నోటిఫికేషన్ - పదో తరగతి అర్హతతో - 39481 (GD) కానిస్టేబుల్ పోస్టులు భర్తీ ! - AP JOB ALERTS
SSC Constable GD Recruitment2024: కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 5న నోటిఫికేషన్ విడుదల చేసింది.
Organization | Staff Selection Commission (SSC) |
---|---|
Post Name | General Duty (GD) Constable |
Total Post | 39481 |
Category | Govt Jobs |
Apply Online Dates | 05 September 2024 to 14 October 2024 |
Apply Mode | Online |
Salary/ Pay Scale | Rs. 21700- 69100 (As per 7th CPC Pay Matrix) |
Official Website | https://ssc.gov.in/ |
మొత్తం ఖాళీల సంఖ్య: 39,481
పోస్టుల కేటాయింపు:
యూఆర్-16,782,
ఈడబ్ల్యూఎస్-3851,
ఓబీసీ-8576,
ఎస్టీ-4454,
ఎస్సీ-5818.
Post Name | Total Male | Total Female |
---|---|---|
BSF | 13306 | 2348 |
CISF | 6430 | 715 |
ITBP | 2564 | 453 |
CRPF | 11299 | 242 |
SSB | 819 | 00 |
AR | 1148 | 100 |
SSF | 14 | 00 |
NCB | 11 | 11 |
TOTAL | 35612 | 3869 |
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఎన్‌సీసీ ఉన్నవారికి వెయిటేజీ వర్తిస్తుంది.
వయోపరిమితి: 01-01-2025 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్-3 సంవత్సరాలు, అల్లర్లలో భాదిత కుటంబాలకు చెందిన అభ్యర్థులకు 5 - 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
Post Name | Age Limit |
---|---|
OBC Category | 03 Years |
SC/ ST Category | 05 Years |
Ex-Servicemen | 03 Years |
Children and dependents of victims killed in the 1984 riots or communal riots of 2002 in Gujarat (Unreserved) | 05 Years |
Children and dependents of victims killed in the 1984 riots or communal riots of 2002 in Gujarat (OBC) | 08 Years |
Children and dependents of victims killed in the 1984 riots or communal riots of 2002 in Gujarat (SC/ST) | 10 Years |
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవడం ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
Category | Fee |
---|---|
General/OBC | Rs. 100 |
SC/ST/Women/ExServicemen | Exempted |
Fee Payment Mode | Online |
రాత పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి.
- జనరల్ ఇంటలిజెన్స్ & రీజనింగ్-20 ప్రశ్నలు-40 మార్కులు,
- జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవర్‌నెస్-20 ప్రశ్నలు-40 మార్కులు,
- ఎలిమెంటరీ మాథమెటిక్స్-20 ప్రశ్నలు-40 మార్కులు,
- ఇంగ్లిష్/హిందీ-20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి.
- పరీక్ష సమయం 60 నిమిషాలు.
- పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు.
- నెగెటివ్ మార్కులు ఉంటాయి.
- ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు (అర మార్కు) కోత విధిస్తారు.
Subjects | No. of Question | Marks |
---|---|---|
Intelligence & Reasoning | 20 | 40 |
General Knowledge (GK) | 20 | 40 |
Mathematics | 20 | 40 |
English/ Hindi | 20 | 40 |
Total | 80 | 160 |
Category | Height (in cms) | Chest (Only for Males) |
---|---|---|
For Gen/ SC/ OBC | Male: 170 cm Female: 157 cms | 80 cms + 5 cm expansion |
For ST Category | Male: 162 cms Female: 150 cm | 76 cms + 5 cm expansion |
Item | Male | Female |
---|---|---|
Race | 5 km in 24 Mins | 1.6 km in 8 ½ Minutes |
జీతం: ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ఎన్‌సీబీలో సిపాయ్ పోస్టులకు పేలెవల్-1(రూ.18,000 - రూ.56,900), ఇతర పోస్టులకు పేలెవల్-3(రూ.21,700 - రూ.69,100) కింద జీతభత్యాలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 05.09.2024.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 14.10.2024 (23:00)
- ఫీజు చెల్లించడానికి చివరితేది: 15.10.2024 (23:00)
- దరఖాస్తుల సవరణకు అవకాశం: 05.11.2024 - 07.11.2024 (23:00)
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష: జనవరి - ఫిబ్రవరి, 2025.
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url