RRB Paramedical Recruitment 2024 Out for 1376 Posts Telugu - AP Job Alerts

 



Railway Recruitment Board : రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1376 పోస్టులను భర్తీ చేయనున్నారు.


RRB Paramedical Recruitment 2024 Overview
Recruitment Body Railway Recruitment Board (RRB)
Post Name Paramedical Staff
Total Post 1376 Posts
Application Date ఆగస్టు 17, 2024 to సెప్టెంబర్‌ 16, 2024
Apply Mode Online
Selection Process CBT, Document Verification
Official Website https://indianrailways.gov.in/


ఆర్‌ఆర్‌బీ రీజియన్లు : అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్‌పూర్, అజ్‌మేర్, గోరఖ్‌పూర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్‌రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్‌కతా, సికింద్రాబాద్, బిలాస్‌పూర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం తదితర రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.


విభాగాల వారీగా ఖాళీలు : 1376

  • డైటీషియన్ (లెవల్-7) పోస్టులు : 05
  • నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు : 713
  • అడియాలజిస్ట్ అండ్‌ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు : 04
  • క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు : 07
  • డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు : 03
  • డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు : 20
  • హెల్త్ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్‌-III పోస్టులు : 126
  • ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ పోస్టులు : 27
  • పెర్ఫ్యూషనిస్ట్ పోస్టులు : 02
  • ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II పోస్టులు : 20
  • ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు : 02
  • క్యాథ్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు : 02
  • ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) పోస్టులు : 246
  • రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టులు : 64
  • స్పీచ్ థెరపిస్ట్ పోస్టు : 01
  • కార్డియాక్ టెక్నీషియన్ పోస్టులు: 04
  • ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు: 04
  • ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 13
  • ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II పోస్టులు: 94
  • ఫీల్డ్ వర్కర్ పోస్టులు: 19


అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి


పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రూ.250. ఇతరులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.


ఎంపిక విధానం: సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


రాత పరీక్ష సబ్జెక్టులు: ప్రొఫెషనల్ ఎబిలిటీ (70 ప్రశ్నలు- 70 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ సైన్స్ (10 ప్రశ్నలు- 10 మార్కులు). మొత్తం మార్కులు 100లకు ఉంటుంది. పరీక్ష సమయం.. 90 నిమిషాల వ్యవధి ఉంటుంది.

RRB Paramedical Recruitment 2024 Exam Pattern
Topics Questions Marks
Professional Ability 70 70
General Awareness 10 10
General Intelligence & Reasoning 10 10
General Science. 10 10
Total 100 100


దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఆగస్టు 17, 2024

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 16, 2024

దరఖాస్తు సవరణ తేదీలు: సెప్టెంబర్‌ 17 నుంచి 26 వరకు


RRB Paramedical Recruitment 2024 Important Dates
Notification Date 8th August 2024
Apply Online Date 17th August 2024
Application Last Date 16th September 2024
Date of Application Form Modification 17th September 2024 to 26th September 2024


Website :- https://indianrailways.gov.in/


Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share