NPCIL Stipendiary Trainee Recruitment 2024 for 279 Posts Telugu Details - AP Job Alerts
NPCIL Recruitment 2024 Details
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ఎన్పీసీఐఎల్) 279 Category-II Stipendiary Trainees (Operator/Maintainer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల వివరాలు :
Category-II Stipendiary Trainee (ST/TN)-Operator విభాగం కింద 153 ఉద్యోగాలకు,
Category-II Stipendiary Trainee (ST/TN)-Maintainer విభాగం కింద 126 పోస్టులు
విద్యార్హతలు: Category-II Stipendiary Trainee (ST/TN)-Operator, Maintainer పోస్ట్కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి 10th, ITI, ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: Category-II Stipendiary Trainee (ST/TN)-Operator, Maintainer జాబ్స్కి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీలకు చెందిన వారందరూ అప్లికేషన్ ఫీజు కింద రూ. 100 చెల్లించాలి. అదే.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు, మహిళలు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ: విధానం రెండు స్టేజెస్లో ఉంటుంది. ఇందులో మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ కాగా.. రెండోది Advance టెస్ట్ ఉంటుంది. అలాగే.. Maintainer ఉద్యోగం కోసం అప్లై చేసినవారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అదే.. Operator జాబ్ కోసం అప్లై చేసినవారికి ఎలాంటి స్కిల్ టెస్ట్ ఉండదు.
జీతం(Salary):
Category-II Stipendiary Trainee (ST/TN)-Operator, Maintainer పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండు సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. ఆ రెండు సంవత్సరాలలో మొదటి సంవత్సరం స్టైపండ్గా రూ.20వేలు చెల్లిస్తారు. రెండో సంవత్సరం రూ.22వేలు చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తయి కన్ఫర్మేషన్ తర్వాత అన్ని అలవెన్సులు కలిపి నెల జీతంగా రూ.32వేల పైనే చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 ఆగస్టు 22, ఉదయం 10 గంటల నుంచి
దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 సెప్టెంబర్ 11, సాయంత్రం 4 గంటల వరకు.
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url