SCCL Trainee Recruitment 2024, 327 Vacancies, Eligibility, Apply Online Telugu - AP Job Alerts
SCCL Recruitment 2024 :
తెలంగాణ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SSCL).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో 327 ఖాళీలు భర్తీ కానున్నాయి.
Organization Name | Singareni Collieries Company Limited (SCCL) |
---|---|
Post Name | Executive, Non Executive |
Total Post | 327 Posts |
Application Date | May 15, 2024 - Jun 4, 2024 |
Apply Mode | Online |
Official Website | scclmines.com |
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య : 327
ఎగ్జిక్యూటివ్ క్యాడర్ : 49 పోస్టులు
➥ ఈఅండ్‌ఎం మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎగ్జిక్యూటివ్ క్యాడర్) : 42 పోస్టులు
➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్) : 07 పోస్టులు
నాన్- ఎగ్జిక్యూటివ్ క్యాడర్ : 278 పోస్టులు
➥ జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (గ్రేడ్-సి): 100 పోస్టులు
➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్): 09 పోస్టులు
➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 24 పోస్టులు
➥ ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1: 47 పోస్టులు
➥ ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీ-1: 98 పోస్టులు
అర్హత : సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి : అభ్యర్థుల వయసు గరిష్ఠంగా 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్లపాటు వయో సడలింపు వర్తిస్తుంది. సంస్థ ఉద్యోగులకు ఎలాంటి వయోపరిమితి వర్తించదు.
దరఖాస్తు ఫీజు : రూ.1000. ఎస్సీ, ఎస్టీ, సింగరేణి సంస్థ ఉద్యోగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : May 15, 2024
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది : Jun 4, 2024.
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url