AI Airport Service Limited Recruitment 2024 Notification Out for 422 Vacancies Telugu AP Job Alerts

AI Airport Service Limited Recruitment 2024 Notification Out for 422 Vacancies Telugu AP Job Alerts

 



AI Airport Service Limited  Recruitment 2024 :-


న్యూఢిల్లీలోని ఏఐ ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఫిక్స్ డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రతిపాదికన కింద పేర్కొన్న పోస్టులో ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది .


పోస్టు వివరాలు :-


యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ - 130


హ్యాండి మ్యాన్ / హ్యాండి ఉమెన్ - 292


మొత్తం పోస్టుల సంఖ్య - 422


అర్హత:- 


హ్యాండి మ్యాన్ / హ్యాండి ఉమెన్ - SSC/ 10 వ తరగతి ఉత్తీర్ణత. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదివి అర్థం చేసుకోగలగాలి. స్థానిక మరియు హిందీ భాషల పరిజ్ఞానం


యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్  - SSC / 10వ తరగతి ప్రామాణిక ఉత్తీర్ణత . చెల్లుబాటు అయ్యే HMV డ్రైవింగ్ లైసెన్స్.



జీతం :- నెలకు  యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ రూ.24,960/- , హ్యాండి మ్యాన్ / హ్యాండి ఉమెన్ రూ . 22,530/-


గరిష్ట వయోపరిమితి : జనరల్ 28 సంవత్సరాలు,OBC 31 సంవత్సరాలు,  SC / ST 33 సంవత్సరాలు


ఎంపిక ప్రక్రియ :- ట్రేడ్ టెస్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఇంటర్వ్యూ


వాక్ - ఇన్ తేదీ :- 02.05.2024,   04.05.2024


స్థలం :- హెచ్ ఆర్ డి డిపార్ట్మెంట్ కార్యాలయం , 

ఏఐ యూనిటీ కాంప్లెక్స్, 

పల్లవరం కంటోన్మెంట్ ,

చెన్నై .




Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Sponsored • Job Alerts