BIE AP Inter 2024 Download Short Marks Memos Released :-
ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థుల మార్కులు షార్ట్ మెమోలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో తీసుకొని వచ్చింది పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే . రాష్ట్ర వ్యాప్తంగా 8,55,030 మంది పరీక్షలు రాయగా ... ఇంటర్ ప్రథమ సంవత్సరం 67% , ఇంటర్ ద్వితీయ సంవత్సరం 78% ఉత్తీర్ణత శాతం నమోదయింది.
విద్యార్థుల తమ హాల్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు
How to Download Inter 1st Year , 2nd Year Marks Memo s :-
విద్యార్థులు తమ షార్ట్ మార్క్స్ మెమోలను ఇప్పుడు BIE AP అధికార వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు
మీ హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేయండి
నీ పుట్టిన తేదీ ని చేయండి
డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి
ఇంటర్ మార్కులు మేములను PDF ఫార్మేట్లో డౌన్లోడ్ చేయబడుతుంది
విద్యార్థుల మార్కులు షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి