TO Day History Telugu December 8 - చరిత్రలో ఈరోజు డిసెంబర్-8 - AP JOB ALERTS

 

💢   TO Day History Telugu December 8 - చరిత్రలో ఈరోజు డిసెంబర్-8


🟣చారిత్రక సంఘటనలు :-


1946: భారత రాజ్యాంగ సభ తొలిసారి సమావేశమైంది.

2009 : డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్‌హాగెన్ లో 15వ ప్రపంచ వాతావరణ సదస్సు ప్రారంభమైనది.


🔵 జాతీయ / దినాలు :- 


 హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవం.

 జలాంతర్గాముల దినోత్సవం.


🟤 జననాలు :-


1721 : బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10వ పీష్వా (మ.1761).

1932 : చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (మ.2015).


🔴 మరణాలు :-


1991: చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. (జ.1924)

2002: భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారులు. (జ.1939)

2004: చిత్తజల్లు శ్రీనివాసరావు, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ.1924)

2010: నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమనాయకుడు. (జ.1926)

2014: పిరాట్ల వెంకటేశ్వర్లు, పత్రికా సంపాధకుడు, రచయిత. (జ.1940)

2014: నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (జ.1927)‌‌


🟤 Historical events :-


🌸1946: Constituent Assembly of India met for the first time.

🌸2009: The 15th World Climate Conference began in Copenhagen, the capital city of Denmark.


National / Days


👉 Home Guards Formation Day.

👉 Submarine Day.


🌼Births🌼


🤎1721: Balaji Bajirao was the 10th Peshwa of the Maratha Empire (d. 1761).

🤎1932: Chalasani Prasad, founder member of Virasam, rationalist (d.2015).


💐Deaths💐


🍁1991: Chaturvedula Narasimha Shastri, Literary. (b.1924)

🍁2002: Bhagavan (painter), good caricaturists. (b.1939)

🍁2004: Chittajallu Srinivasa Rao, Telugu film director and actor. (b.1924)

🍁2010: Narayana Rao Pawar, Telangana Liberation Leader. (b.1926)

🍁2014: Piratla Venkateshwarlu, Journalist, Writer. (b.1940)

🍁2014: Nedunuri Krishnamurthy, Carnatic Musician, Sangeeta Kalanidhi. (b.1927)‌‌

error: Content is protected !!