Daily Telugu GK Bits -2 - APJOBALERTS




Daily Telugu GK Bits - 2 AP Job Alerts : 

 తెలుగు Daily Telugu GK Bits ను ఈ వెబ్సైట్ - AP Job Alerts . in లో అందిస్తున్నాము. అన్నిAPPSC, TSPSC, SI, కానిస్టేబుల్, VRO, VRA, గ్రూప్స్, SSC, RRB , AP DSC , AP TET ,బ్యాంక్ పరీక్షలు మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కరెంట్ అఫైర్స్‌  చాలా ఉపయోగకరంగా ఉంటాయి.


1) ప్రపంచం విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత ?

Answer :- 7వ స్థానం


2) మన దేశంలో మొదటిసారిగా (1953)లో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది ?

Answer :- జిమ్ కార్పెట్ జాతీయ పార్కు


3) దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తై న శిఖరం ఏది  ?

Answer :- దోడబెట్ట


4) దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904 లో ఎక్కడ స్థాపించారు?

Answer :- మద్రాసు


5) భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రా జెక్టు ఏది ?

Answer :- శివ సమద్రం


6) హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణం ఏమొఘల్ రాజుచే పూర్తి గావించబడినది ?

Answer :- ఔరంగజేబు


7) 'రత్నగర్భ' అని ఈ రాష్ట్రానికి పేరు ?

Answer :- ఆంధ్రప్రదేశ్


8) దేశంలో మొట్టమొదటి ఇ.పి.జెడ్. (ఎక్స్పోర్ట్ పోసె సింగ్ జోన్) ఎక్కడ ఏర్పాటు చేశారు ?

Answer :- గుజరాత్ నికాండ్లాలో


9) నూరు శాతం గ్రామీణ విద్యుదీకరణను సాధించిన తొలి రాష్ట్రం ?

Answer :- హర్యానా


10) మొట్టమొదటి నూరు శాతం విద్యుదీకరించబడిన జిల్లా ?

Answer :- పాలక్కడ్ (కేరళ)


11) దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏదీ ? 

Answer :- మున్వాల్‍

12) ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా శాతం అభివృద్ధి ?

Answer :- 17.5%‍

13) భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది ?

Answer :- న్యూఢిల్లీ‍

14) భారతదేశంలో మొదటి జాతీయ జల మార్గం ఏది‍ ?

Answer :- అలహాబాద్ హల్దియా‍

15) భారత భూ సరిహద్దు పొడవుఎంత ?

Answer :- 15,200 కిమీ


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share