Daily Telugu GK Bits -1 - APJOBALERTS

 

Daily Telugu GK Bits - 1 - AP Job Alerts : 

 తెలుగు Daily Telugu GK Bits ను ఈ వెబ్సైట్ - AP Job Alerts . in లో అందిస్తున్నాము. అన్నిAPPSC, TSPSC, SI, కానిస్టేబుల్, VRO, VRA, గ్రూప్స్, SSC, RRB , AP DSC , AP TET ,బ్యాంక్ పరీక్షలు మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కరెంట్ అఫైర్స్‌  చాలా ఉపయోగకరంగా ఉంటాయి. 

1) వందేమాతరం పాటను ఒరిజినల్ గా ఏ భాషలో కంపోజ్ చేశారు ?‍

Answer :- సంస్కృతం‍


2) డ్యురాండ్ రేఖ - పాకిస్తాన్ తో ఏ దేశానికి మధ్య ఉంది ?‍

Answer :- ఆఫ్గనిస్తాన్‍


3) ఏ చెట్టు పెరగడానికి తక్కువ నీటిని వాడుకుంటుంది ?‍

Answer :- సుబాబుల్‍


4. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది ?‍

Answer :- మాండరిన్ (చైనాలో )‍


5. భారత్ పూర్తిగా వేటి ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించింది ?‍

Answer :- పాలు


6. SAARC లో సభ్యత్వం లేని దేశం ఏది ?‍

Answer :- మారిషస్‍


7 . విస్తీర్ణంలో దేశంలో చిన్న రాష్ట్రం ఏది ?‍

Answer :- గోవా


8. ఫార్వార్డ్ బ్లాక్ పార్టీని ఎవరు స్థాపించారు ?‍

Answer :- సుభాష్ చంద్రబోస్‍


9. ఫుట్ అండ్ మౌత్ వ్యాధి వేటికి సోకుతుంది ?‍

Answer :- పశువులు‍


10. హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలనేది ఎవరు నిర్ణయిస్తారు ?‍

Answer :- రాష్ట్రపతి‍


error: Content is protected !!