కోల్ ఇండియాలో 560 మేనేజ్‌మెంట్ ట్రైనీ ప్రభుత్వ ఉద్యోగాలు - AP Job Alerts






Coal India Recruitment 2023: Official Notification for 560 Vacancies Details Telugu

కోల్ ఇండియాలో 560 మేనేజ్‌మెంట్ ట్రైనీ ప్రభుత్వ ఉద్యోగాలు

కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌), కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ కింది విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Overview for Coal India MT Recruitment 2023
Organization Name Coal India Limited (CIL)
Post Name Management Trainee (MT)
Total Post 560 Posts
Job Location All India
Apply Mode Online
Category Govt Job
Official Website coalindia.in


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు: మేనేజ్‌మెంట్ ట్రైనీ ఇ-2 గ్రేడ్‌

ఖాళీలు: 560 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్- 351; సివిల్- 172; జియాలజీ- 37.

అర్హత: డిగ్రీ (మైనింగ్ / సివిల్ ఇంజినీరింగ్‌), ఎంఎస్సీ / ఎంఈ, ఎంటెక్‌ (జియాలజీ/ అప్లైడ్ జియాలజీ / జియోఫిజిక్స్ / అప్లైడ్ జియోఫిజిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2023 అర్హత సాధించి ఉండాలి.


వయో పరిమితి: 31-08-2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు రూ.50,000- రూ.1,60,000.

ఎంపిక ప్రక్రియ: గేట్-2023 స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు:

Important Date for Coal India MT Vacancy 2023
Notification out 12 September 2023
Application Start Date 13 September 2023
Application Last Date 12 October 2023
Exam Date Notify Soon


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 13, 2023

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 12, 2023

Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share