ఐబీపీఎస్- గ్రామీణ బ్యాంకుల్లో 8612 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు - AP Job Alerts
IBPS Recruitment 2023, Apply 8612 Office Assistant & Other Vacancies - AP Job Alerts
ఐబీపీఎస్- గ్రామీణ బ్యాంకుల్లో 8612 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)… రీజినల్ రూరల్ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ) ల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8612 గ్రూప్ ఎ- ఆఫీసర్(స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టులు భర్తీ కానున్నాయి.
Organization Name | Institute of Banking Personnel Selection |
Total Vacancy | 8612 Posts |
Designation | Office Assistant, Officer Scale-I, Officer Scale II and Officer Scale III |
Category | Bank Jobs |
Official Website | ibps.in |
Last Date | 21.06.2023 |
ఖాళీల వివరాలు:
Post | Number of Vacancies |
---|---|
Office Assistant (Multipurpose) | 5538 Posts |
Officer Scale-I (Assistant Manager) | 2485 Posts |
Officer Scale II (Agriculture Officer) | 60 Posts |
Officer Scale II (Marketing Officer) | 3 Posts |
Officer Scale II (Treasury Manager) | 8 Posts |
Officer Scale II (Law) | 24 Posts |
Officer Scale II (CA) | 21 Posts |
Officer Scale II (IT) | 68 Posts |
Officer Scale II (General Banking Officer) | 332 Posts |
Officer Scale III | 73 Posts |
Total | 8612 Posts |
అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (01-06-2023 నాటికి) : ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
దరఖాస్తు రుసుము : ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; మిగతా వారందరికీ రూ.850.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.06.2023.
➥ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సవరణ: 01.06.2023 - 21.06.2023.
➥ ప్రీ ఎగ్జామ్ ట్రెయినింగ్(పీఈటీ) తేదీలు: 17.07.2023 - 22.07.2023.
➥ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.
➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: ఆగస్టు/సెప్టెంబర్, 2023.
➥ ఆన్‌లైన్ ఎగ్జామ్ - మెయిన్స్/సింగిల్: సెప్టెంబర్, 2023.
➥ ఇంటర్వ్యూ నిర్వహణ: నవంబర్, 2023.
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url