BEL బెంగళూరు లో 82 ఇంజినీర్ ప్రభుత్వ ఉద్యోగాలు - AP Job Alerts
BEL బెంగళూరు లో 82 ఇంజినీర్ ప్రభుత్వ ఉద్యోగాలు - AP Job Alerts
BEL Recruitment 2023 : BEL బెంగళూరు లో 82 ఇంజినీర్ ప్రభుత్వ ఉద్యోగాలు
బెంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఆధ్వర్యంలోని ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
| Organization Name | Bharat Electronics Limited (BEL) |
| Name of the Post | Trainee & Project Engineer Post |
| Total Vacancy | 82 Posts |
| Qualification | Degree Pass |
| Age Limit | Maximum 32 Years |
| Job Location | All India |
| Official Website | bel-india.in |
| Last Date | 28.06.2023 |
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
పోస్టులు & ఖాళీలు : ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు.
విభాగాలు : ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, మెకానికల్ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 82 Posts
అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ / బీ.టెక్ / బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
వయసు : 28 – 32 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు : నెలకు రూ.30,000 – రూ.55,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం : షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : రూ.400.
చిరునామా : మేనేజర్ (HR), ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ & ఇన్నోవేషన్ సెంటర్ (PDIC), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రొఫెసర్. UR రావు రోడ్, నాగాలాండ్ సర్కిల్ దగ్గర, జలహళ్లి పోస్ట్, బెంగళూరు – 560 013, భారతదేశం.
ముఖ్యమైన తేదీలు…
| Start Date to Apply Online | 14/06/2023 |
| Last Date to Apply Online | 28/06/2023 |
Website :- Click Here
Notification :- Click Here
