SSC Recruitment 2023 Apply Online For 5369 Posts Check Full Details Telugu - Ap Job Alerts
SSC Recruitment 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 5369 పోస్టులు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ).. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసేందుకు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Organization Name | Staff Selection Commission |
Posts Name | Selection Post XI |
Total Vacancies | 5369 Posts |
Job Location | All India |
Category | Center Govt Jobs |
Last Date To Apply | 27 March 2023 |
Apply Mode | Online Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
మొత్తం పోస్టుల సంఖ్య : 5369
పోస్టుల వివరాలు : ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్, లైబ్రరీ కమ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత : పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు : 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/డేటా ఎంట్రీ టెస్ట్/కంప్యూటర్ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం : పరీక్షలో భాగంగా జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు- 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు- 50 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 06.03.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 27.03.2023
ఆన్లైన్ పేమెంట్ చివరితేది : 28.03.2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది : జూన్-జూలై 2023.
వెబ్సైట్ : https://ssc.nic.in/