🔴 సంఘటనలు :-
● 1818: అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు, 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.
● 1905: కాంగ్రా భూకంపంలో 20,000 మంది ప్రజలు మరణించారు.
● 1969: డా.డెంటన్ కూలీ మొట్టమొదటి కృత్రిమ హృదయాన్ని ఉపయోగించారు.
● 1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది.
🔵 జననాలు :-
● 1942: చల్లా సత్యవాణి, ఆధ్యాత్మిక తెలుగు రచయిత్రి.
● 1976: సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కథానాయిక.
🟢 మరణాలు :-
● 1841: విలియం హెన్రీ హారిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు .
● 1919: సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. (జ. 1832)
● 1932: విలియం ఆస్ట్వాల్డ్, జర్మన్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1853)
● 1948: రాజా నర్సాగౌడ్, సంఘసేవకుడు, మహాదాత. (జ.1866)
● 1968: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు (జ.1929)
● 1979: అబ్బూరి రామకృష్ణారావు, భావకవి
● 1991: గ్రాహం గ్రీన్, బ్రిటీష్ రచయిత.
● 2013 : రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు.