APSCSCL Kakinada Recruitment 2023 Latest Apply Offline Jobs Notification Full details Telugu - Ap Job Alerts
APSCSCL Kakinada Recruitment :-
కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Organization Name | Andhra Pradesh State Civil Supplies Corporation Limited Kakinada |
Posts Name | Accountant |
Total Vacancies | 02 Posts |
Job Location | Kakinada, Andhra Pradesh |
Category | Current Jobs |
Last Date To Apply | 19-01-2023 |
Apply Mode | offline Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత : సీఏ/సీఎంఏ, ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం : నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జాయింట్ కలెక్టర్, ఈవోఈడీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్, కలెక్టరేట్ కాంపౌండ్, కాకినాడ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది : 19.01.2023.
వెబ్సైట్: https://eastgodavari.ap.gov.in/