GAIL Recruitment 2023 Notification Out for 277 Vacancies telugu Full Details - AP Job Alerts

GAIL Recruitment 2023 Notification Out for 277 Vacancies telugu Full Details - AP Job Alerts



GAIL Recruitment 2023  - గెయిల్, న్యూఢిల్లీలో 277 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

న్యూఢిల్లీలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్).. ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


Organization Name GAIL (India) Limited
Posts Name Chief Manager, Senior Engineer, Officer, and Senior Officer
Total Vacancies 277 Posts
Category Engineering Jobs
Last Date To Apply 02/02/2023
Apply Mode Online  Mode
Official Website Click Here
Join Telegram Group Click Here


మొత్తం పోస్టుల సంఖ్య : 277

పోస్టుల వివరాలు : చీఫ్ మేనేజర్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్లు. » విభాగాలు: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సెక్యూ రిటీ, ఫైర్ అండ్ సేఫ్టీ, మెకానికల్, రెన్యూవె బుల్ ఎనర్జీ తదితరాలు.


Post Name No of Posts
Chief Manager (Renewable Energy) 05 Posts
Senior Engineer (Renewable Energy) 15 Posts
Senior Engineer (Chemical) 13 Posts
Senior Engineer (Mechanical) 53 Posts
Senior Engineer (Electrical) 28 Posts
Senior Engineer (Instrumentation 14 Posts
Senior Engineer (GAILTEL (TC/TM)) 03 Posts
Senior Engineer (Metallurgy) 05 Posts
Senior Officer (Fire & Safety) 25 Posts
Senior Officer (C & P) 32 Posts
Senior Officer (Marketing) 23 Posts
Senior Officer (Finance & Accounts) 23 Posts
Senior Officer (Human Resources) 24 Posts
Officer (Security) 14 Posts
Total 277 Posts


అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 65 శాతం మార్కు లతో ఇంజనీరింగ్ డిగ్రీ / గ్రాడ్యుయేషన్ / బీఈ/బీటెక్/ఎంబీఏ/ సీఏ / సీఎంఏ / మా స్టర్స్ డిగ్రీ /పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 


వయసు : 28 నుంచి 45 ఏళ్లు ఉండాలి. 


పని అనుభవం: కనీసం 1 నుంచి 12 ఏళ్లు ఉండాలి.


వేతనం : నెలకు రూ.50,000 నుంచి రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.


ఎంపిక విధానం : షార్టిస్టింగ్, స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.


దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.


ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 02.02.2023. 


వెబ్సైట్ : www.gailonline.com

Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share