Army Public School TGT PGT Recruitment 2023 Apply For 63 Posts Full Details Telugu - AP Job Alerts
సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయ (రెగ్యులర్/ఫిక్స్డ్ టర్మ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Organization Name | Army Public School,Bolarum |
Posts Name | PGT/TGT/PRT |
Total Vacancies | 63 Posts |
Job Location | Army Public School Bolarum, JJ Nagar Post, Secunderabad |
Category | Senior Resident |
Last Date To Apply | 30.01.2023 |
Apply Mode | Offline Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
మొత్తం పోస్టుల సంఖ్య : 63
పోస్టుల వివరాలు:
- పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్-15,
- ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-25,
- ప్రైమరీ టీచర్-23.
Post Name | No of Posts |
---|---|
PGT | 14 Posts |
TGT | 25 Posts |
PRT | 23 Posts |
Total | 63 Posts |
సబ్జెక్టులు : మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, హోమ్ సైన్స్, సైకాలజీ, పెయింటింగ్/ఫైన్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, డ్యాన్స్, హిందీ, సంస్కృతం తదితరాలు.
అర్హత : డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈఎల్ ఈడీ, డీఈఎల్ ఈడీ ఉత్తీర్ణతతోపాటు సీటెట్/టెట్ అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.01.2023.
వెబ్సైట్ : https://apsbolarum.edu.in/