CRPF Recruitment for 1458 Head Constable & ASI Posts 2023 Telugu Details - APJOBALERTS

CRPF Recruitment for 1458 Head Constable & ASI Posts 2023 Telugu Details - APJOBALERTS 


CRPF Recruitment - 2023

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్).. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1458

Organization Name Central Reserve Police Force (CRPF)
Posts Name Head Constable and Assistant Sub Inspector (Steno)
Total Vacancies 1458 Posts
Job Location All across India
Last Date To Apply 25.01.2023
Apply Mode Online  Mode
Official Website Click Here
Join Telegram Group Click Here


పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) - 143,
హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) -1315.
 

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు 165 సెం.మీ., మహిళలు 155 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి.

వయసు : 25.01.2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు ఏఎస్సై పోస్టులకు రూ.29,200 నుంచి రూ.92,300, హెచ్సీ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం :  కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. హిందీ/ఇంగ్లిష్ భాష,జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. 90 నిమిషాల వ్యవధి ఉంటుంది.


దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 04.01.2023

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:
25.01.2023

సీబీటీ అడ్మిట్ కార్డ్ విడుదల: 15.02.2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 22.02.2023 నుంచి 28.02.2023 వరకు

వెబ్సైట్: https://crpf.gov.in/



error: Content is protected !!