Tirupati Airport Recruitment 2023 Walk In Interview for 28 Customer Service Executives - Ap Job Alerts
ఎయిర్ ఇండియా, తిరుపతిలో 28 ఉద్యోగాల
తిరుపతిలోని ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 28
పోస్టుల వివరాలు:
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ / జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్-09.
ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/యుటిలిటీ ఏజెం ట్ కమ్ ర్యాంప్ డ్రైవర్-15,
హ్యాండీమ్యాన్-14.
అర్హత : పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ/పదో తరగతి/10+2/ఐటీఐ /డిప్లొమా/ గ్రాడ్యుయే షన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 నుంచి 33 ఏళ్లు ఉండాలి.
వేతనం : నెలకు రూ.11,700 నుంచి రూ.16,590 చెల్లిస్తారు.
ఎంపిక విధానం : ట్రేడ్ టెస్ట్/పీఈటీ/పర్సనల్/ వర్చువల్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా,
ఇంటర్వ్యూ వేదిక : ఓల్డ్ టెర్మినల్ బిల్డింగ్, ఓల్డ్ ఎయిర్పోర్ట్, రేణిగుంట, తిరుపతి-517520.
ఇంటర్వ్యూ తేదీ : 23.02. 2023.
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు.
వెబ్సైట్ : www.aial.in
Official Notification
Click Here (small-bt)
Apply Online
Click Here
Telegram Channel
join Click Here
Whats App Group
join Click Here