GVMC Recruitment 2022 Notification for 482 Sanitation Worker Posts - AP Job Alerts
GVMC Recruitment 2022 Notification for 482 Sanitation Worker Posts - AP Job Alerts
GVMC Sanitary Worker Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో.. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 482 పారిశుద్ధ్య కార్మికులు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
★★ Visakhapatnam GVMC Recruitment 2022 Notification ★★
Organization Name | Greater Visakhapatnam Municipal Corporation |
Posts Name | Sanitation Worker |
Total Vacancies | 482 Posts |
Starting Date To Apply | Started |
Last Date To Apply | 9th December 2022 |
Apply Mode | Ofline |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
Visakhapatnam GVMC Recruitment 2022 - Vacancies
మొత్తం ఖాళీల సంఖ్య : 482 పోస్టులు
Post Name | No of Posts |
---|---|
Sanitation Worker | 482 Posts |
అర్హత : బీపీఎల్ కార్డు, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి : 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు : నెలకు రూ.15,000, ఆరోగ్య భృతి రూ.6000.
దరఖాస్తు ఫీజు : General అభ్యర్థులకు రూ.0, SC / ST అభ్యర్థులకు రూ.0 చెల్లించాలి.
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ దరఖాస్తులను తెన్నేటి విశ్వనాథ భవనం, గది నంబర్ 216, శానిటరీ విభాగం, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, విశాఖపట్నం చిరునామాకు పంపాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 02, 2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : డిసెంబర్ 09, 2022
Website :- https://visakhapatnam.ap.gov.in/
Notification Pdf :- Download Click Here
★★ Importent Links ★★
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url