RRB Recruitment 2025 for 1036 Post, Eligibility, Fee, Last Date, Apply Online Details Telugu - AP Job Alerts



RRB Recruitment 2025:

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్ట్ నుంచి తాజా నోటిఫికేషన్ జారీ అయింది. ఆర్ఆర్‌బిలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 1036 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆసక్తి కలిగిన, ఆర్హత ఉన్న అభ్యర్ధులు ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. 


ఖాళీల సంఖ్య: 1036

పోస్టుల వారీగా ఖాళీలు..


 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌: 187 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.47600.


 సైంటిఫిక్ సూపర్‌వైజర్: 03 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 38 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.44900.


 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు: 338 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.44900.


 చీఫ్ లా అసిస్టెంట్‌: 54 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 43 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.44900.


 పబ్లిక్ ప్రాసిక్యూటర్: 20 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.44900.


 ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్: 18 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.44900.


 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/ ట్రైనింగ్‌: 02 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 38 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.35400.


 జూనియర్ ట్రాన్స్‌లేటర్: 130 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.35400.


 సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌: 03 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.35400.


 స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌: 59 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.35400.


 మ్యూజిక్‌ టీచర్‌: 10 పోస్టులు

వయోపరిమితి:  01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.35400.


 ప్రైమరీ రైల్వే టీచర్‌: 03 పోస్టులు

వయోపరిమితి:  01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.35400.


 లైబ్రేరియన్: 188 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.35400.


 అసిస్టెంట్ టీచర్: 02 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.35400.


 ల్యాబొరేటరీ అసిస్టెంట్‌/ స్కూల్‌: 07 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.25500.


 ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3: 12 పోస్టులు

వయోపరిమితి:  01.01.2025 నాటికి 18 - 33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: నెలకు రూ.19900.


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, టెట్‌, బీఎడ్, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 


దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, టీచింగ్‌ స్కిల్ టెస్ట్‌, ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా. 


ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 07.01.2025.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.02.2025.

దరఖాస్తుల సవరణకు తేదీలు: 09.02.2025 నుంచి 18.02.2025(23:59 Hrs)


Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share