IPPB Recruitment 2025: Apply for Various Scale III, V, VI, and VII Posts Telugu - AP Job Alerts




IPPB Recruitment 2025:

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్‌ (IPPB).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మేనేజీరియల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 


పోస్టు పేరు - ఖాళీలు 

1. డిప్యూటీ జనరల్ మేనేజర్‌: 01 

2. అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్: 01

3. సీనియర్ మేనేజర్‌: 03

4. చీఫ్‌ కంప్లెన్స్‌ ఆఫీసర్‌: 01

5. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌: 01

మొత్తం ఖాళీల సంఖ్య: 07


అర్హత:

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంసీఏ/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.


వయోపరిమితి:

26 - 55 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.


వేతనం: 

నెలకు రూ. 93,960 - రూ. 1,73,860.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.750; ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.150.


ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్‌, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 30-01-2025.



Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share