Daily Telugu Current Affairs 01 January 2025 - APJOBALERTS


Daily Telugu Current Affairs 01 January  2025 - APJOBALERTS

తెలుగు మరియు ఇంగ్లీష్ 2024 లో తాజా రోజువారీ కరెంట్ అఫైర్స్‌ను ఈ వెబ్సైట్ - AP Job Alerts . in లో అందిస్తున్నాము. అన్నిAPPSC, TSPSC, SI, కానిస్టేబుల్, VRO, VRA, గ్రూప్స్, SSC, RRB , AP DSC , AP TET ,బ్యాంక్ పరీక్షలు మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కరెంట్ అఫైర్స్‌ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.


Daily Telugu Current Affairs 01 January  2025


1)తాజాగా ఎవరి యొక్క శత జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ముర్ము, PM మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ నివాళ్ళుఅర్పించారు?

Ans:- అటల్ బిహారి వాజ్ పేయి


2)తాజాగా అమెరికా దేశం యొక్క అధికార పక్షిగా దేనిని అధికారికంగా ఆమోదించారు?

Ans:- బాల్ట్ ఈగల్


3)INDIAN NAVY లో హెలికాప్టర్ తొలి మహిళ పైలట్ లెఫ్టినెంట్ గా బాధ్యతలు చేపట్టిన మహిళ ?

Ans:- అనామిక బి. రాజీవ్


4)జాతీయ మహిళ కమిషన్ కి నూతన ఛైర్ పర్సన్ గా నియమితులైన మహిళ?

Ans:- విజయా కిషోర్ రహట్కార్


5)ఇటీవల UNO కౌన్సిల్ ఛైర్ పర్సన్ గా నియమితులైన వ్యక్తి ?

Ans:- జస్టిస్ మధన్ B. లోకుర్


6)తాజాగా పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన INDIA STATE OF FOREST REPORT -2023 అడవులు అత్యధికంగా గల రాష్ట్రం?

Ans:- పశ్చిమ బెంగాల్


7)2021 తో పోలిస్తే 2023 లో మడ అడవుల విస్తీర్ణంలో అత్యధిక పెరుగుదల నమోదు చేసిన రాష్ట్రం?

Ans:-ఆంధ్రప్రదేశ్


8)దేశంలోని ఏ రాష్ట్రంలో NUCLEAR POWER STATION ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది?

Ans:- కేరళ రాష్ట్రం


9)ఉత్తరఖాండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వ్యక్తి?

Ans:-జస్టిస్ జి. నరేందర్


10)2025 జనవరి లో "పరీక్షా పే చర్చ" యొక్క ఎన్నో ఎడిషన్ జరగనున్నది?

Ans:- 8th EDITION


Daily English Current Affairs 01 January  2025


1)Indian President Murmu, PM Modi and Vice President Jagdeep Dhan Khad recently paid tributes on whose centenary?

Ans:- Atal Bihari Vajpayee


2)What was recently officially adopted as the official bird of the United States of America?

Ans:- Balt Eagle


3)Was the first woman helicopter pilot lieutenant in Indian Navy?

Ans:- Anamika B. Rajeev


4)Woman appointed as new chairperson of National Commission for Women?

Ans:- Vijaya Kishore Rahatkar


5)Recently appointed UNO Council Chairperson person?

Ans:-Justice Madhan B. Lokur


6)State of India State of Forest Report - 2023 released by the Department of Environment and Forests is the state with the highest number of forests?

Ans:- West Bengal


7)Which state recorded the highest increase in mangrove area in 2023 compared to 2021?

Ans:-Andhra Pradesh


8)In which state of the country is the central government planning to set up a NUCLEAR POWER STATION?

Ans:- Kerala State


9)Who was appointed as Chief Justice of Uttarakhand High Court?

Ans:- Justice G. Narender


10)How many editions of "Pariksha Pay Chircha" will be held in January 2025?

Ans:- 8TH EDITION


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share