Telugu General Knowledge - 9 - జనరల్ నాలెడ్జ్ - 9 :-
తెలుగు Daily Telugu GK Bits ను ఈ వెబ్సైట్ - AP Job Alerts . in లో అందిస్తున్నాము. అన్నిAPPSC, TSPSC, SI, కానిస్టేబుల్, VRO, VRA, గ్రూప్స్, SSC, RRB , AP DSC , AP TET ,బ్యాంక్ పరీక్షలు మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కరెంట్ అఫైర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
1. భారతదేశంలోని పురాతన జాతీయ ఉద్యానవనం ఏది?
Answer : కన్హా నేషనల్ పార్క్ (మధ్యప్రదేశ్)
2. ప్రపంచంలో తొలిసారిగా 'గురుత్వాకర్షణ' సూత్రాన్ని వివరించిన వ్యక్తి ఎవరు?
Answer : న్యూటన్
3. బ్రహ్మపుత్ర నది మొదటి పేరు ఏమిటి?
Answer : యార్లంగ్ త్సాంగ్పో
4. భారతదేశంలో మొదటి రైల్వే మార్గం ఎక్కడ ప్రారంభించబడింది?
Answer : ముంబై నుండి థానే (1853లో)
5. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 'చెరియాల్ పెయింటింగ్' కనుగొనబడింది?
Answer : తెలంగాణ
6. 'నమామి గంగే' ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
Answer : 2014
7. భూమి మొత్తం ఉపరితలంలో ఎంత శాతం నీటితో కప్పబడి ఉంది?
Answer : 71%
8. ప్రముఖ ఆంగ్ల సాహిత్య రచయిత 'జార్జ్ ఆర్వెల్' అసలు పేరు ఏమిటి?
Answer : ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్
9. భారతదేశ జాతీయ గీతం 'వందేమాతరం' ఎవరు రాశారు?
Answer : బంకిం చంద్ర చటోపాధ్యాయ
10. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో 'ఫండమెంటల్ డ్యూటీస్' ప్రస్తావించబడింది?
Answer : ఆర్టికల్ 51A