బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 592 జాబ్స్.. రాత పరీక్ష లేదు.. ఇప్పుడే అప్లై చేసుకోండి - AP Job Alerts





Bank Of Baroda Recruitment 2024 :  బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


మొత్తం పోస్టుల సంఖ్య : 592

ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ - 140

డిజిటల్ గ్రూప్- 139

రిసీవబుల్ మేనెజ్మెంట్ - 202

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 31

కార్పొరేట్, క్రెడిట్ విభాగం -79

ఫైనాన్స్- 1


విభాగం: ఫైనాన్స్, ఎంఎస్‌ఎంఈ, డిజిటల్ గ్రూప్, రిసీవబుల్స్ డిపార్ట్‌మెంట్, ఐటీ, సీ అండ్‌ ఐసీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: పోస్టులను బట్టి 22 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు- రూ. 600
ఎస్టీ,ఎస్సీ, పీడబ్ల్యూడీ,మహిళలు -రూ. 100

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

సెలక్షన్ : షార్ట్ లిస్టింగ్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 19, 2024




Note: ఉద్యోగాలు భర్తీ చేసే ఏ యాజమాన్యం అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేయరు అలా డబ్బులు గురించి ఎవరైనా ఫోన్ చేస్తే జాగ్రత్తగా ఉండండి. డబ్బులు చెల్లించకండి మోసపోకండి,  మా బాధ్యత సమాచారం అందించడం వరకే ఆ సమాచారాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.....


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share