ఇండియన్ ఆర్మీలో 196 టెక్నికల్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు - Ap Job Alerts



InIndian Army SSC Tech Recruitment 2023, Apply Online Starts for 196 Posts Telugu

ఇండియన్ ఆర్మీ 62వ, 33వ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సు ఏప్రిల్ 2024లో తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రారంభం కానుంది.

Organization Indian Army
Post Name SSC Technical Officer
Vacancies 196 Posts
Application Mode Online
Last Date to Apply Online 19th July 2023
Selection Process
  • Shortlisting of Applications
  • SSB
  • Document Verification
  • Medical Examination
Salary Rs. 56100- 177500/- (Level-10)



ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :


1. 62వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) పురుషులు : 175 పోస్టులు

ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్

2. 33వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మహిళలు: 19 పోస్టులు

ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్.

3. ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ టెక్: 1 పోస్టు

4. ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ నాన్-టెక్: 1 పోస్టు



మొత్తం ఖాళీల సంఖ్య :
196.

అర్హత :
బీఈ, బీటెక్‌ / డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 01-04-2024 నాటికి 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్ :
రూ.56100- 177500.

ఎంపిక ప్రక్రియ : దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము :
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు రూ.1500. ఎస్సీ / ఎస్టీ కేటగిరీలకు రూ.800. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.




ముఖ్యమైన తేదీలు:


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం :
జూన్ 20, 2023

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ : జూలై 19, 2023




Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share