💢 TO Day History Telugu April 25 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ - 25
🟣 సంఘటనలు :-
● 2007: నకిలీ పాసుపోర్టుల కుంభకోణంలో పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెరాస అగ్రనేత ఆలె నరేంద్రను పార్టీ నుండి సస్పెండు చేసారు.
● 2011: 2011 ఏప్రిల్ 1 నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు భారతదేశంలో, వెండి ధర 75,770 రూపాయలకు చేరి, రికార్డు స్థాపించింది. (1 ఏప్రిల్ నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు ఉన్న 25 రోజులలో వెండి 31% ఎక్కువ పెరిగింది). ఈ నెలంతా, బంగారం, వెండ్ వ్యాపారులు వెండిని సరఫరా చేయలేక, ముందుగా కొంత డబ్బు కట్టించుకుని, వారం రోజుల తరువాత వెండిని ఇచ్చేవారు.
🔵 జననాలు :-
● 1874: గూగ్లి ఎల్మో మార్కోని, రేడియో కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ. 1937)
● 1900: వోల్ఫ్‌గాంగ్ ఎర్నస్ట్ పౌలీ, ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ. 1958)
🔴 మరణాలు :-
● 68: మార్క్ ద ఎవాంజెలిస్ట్, అలెగ్జాండ్రియా లోని మొదటి పోప్, అలెగ్జాండ్రియా చర్చి స్థాపకుడు.
● 1744: అండర్స్ సెల్సియస్ స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. ఉష్ణోగ్రతయొక్క ఒక కొలమానాన్ని ఇతని పేరు మీద సెల్సియస్ అని పిలుస్తారు. (జ.1701)
● 1984: ముదిగొండ విశ్వనాధం, గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. (జ.1906)
● 1992: వసంతరావు వేంకటరావు, సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి.
● 2005: స్వామి రంగనాథానంద, భారత ఆధ్యాత్మిక గురువు. (జ.1908)
● 2005: టంగుటూరి సూర్యకుమారి, గాయని, నటీమణి (జ.1925)
● 2018: ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు (జ.1950)
● 2021: డా. తిరునగరి రామానుజయ్య, సాహితీవేత్త, పద్యకవి. (జ. 1945)
🟤 జాతీయ దినాలు :-
● ప్రపంచ మలేరియా దినోత్సవం.
● ప్రపంచ పశువైద్య దినోత్సవం