Supreme Court of India Recruitment 2025 241 Junior Court Assistant Posts Telugu - AP Job Alerts

 


SCI Junior Court Assistant 2025:

భారత సుప్రీంకోర్టు ఇటీవల వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. ఖాళీగా ఉన్న జూనియర్ కోర్టు అసిస్టెంట్‌ (గ్రూప్‌-బి నాన్‌ గెజిటెడ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.


పోస్టు పేరు - ఖాళీలు:

జూనియర్ కోర్టు అసిస్టెంట్: 241 పోస్టులు


అర్హత: 

పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్తో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 

18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.


జీతం: నెలకు రూ.35,400.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ / ఎక్స్ సర్వీస్మెన్ / మహిళా/ దివ్యాంగ అభ్యర్థులకు 5.250.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.


పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో 128 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

దరఖాస్తు చివరి తేదీ: 08-03-2025.

Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share