CISF Constable Driver Recruitment 2025 – Apply Online for 1124 Posts Telugu - AP Job Alerts

CISF Recruitment 2025 :-

కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్ల వారీగా పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తోంది. డైరెక్డ్‌ రియూనిట్లకు రక్షణ నిమిత్తం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సీఐఎస్‌ఎఫ్‌ 1124 కానిస్టేబుల్/ డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 


ఖాళీల వివరాలు:

 కానిస్టేబుల్/ డ్రైవర్‌: 845 పోస్టులు 

(యూఆర్‌- 344, ఈడబ్ల్యూఎస్‌- 84, ఎస్సీ- 126, ఎస్టీ- 63, ఓబీసీ- 228)


కానిస్టేబుల్‌/డ్రైవర్‌-కమ్‌-పంప్‌- ఆపరేటర్‌(DCPO) (డ్రైవర్‌ ఫర్‌ ఫైర్‌ సర్వీస్‌)- 279 పోస్టులు 

(యూఆర్‌- 116, ఈడబ్ల్యూఎస్‌- 27, ఎస్సీ- 41, ఎస్టీ- 20, ఓబీసీ- 75)


మొత్తం పోస్టుల సంఖ్య: 1124 


అర్హత: మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన విద్యార్హతలతో పాటు, డ్రైవింగ్‌ లైసెన్స్‌  డ్రైవింగ్‌ అనుభవం తప్పనిసరి. 

వయోపరిమితి: 04.03.2025 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. 


శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 167 సెం.మీ., ఛాతీ 80-85 సెం.మీ. ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.21,700-రూ.69,100.


రిక్రూట్‌మెంట్ ప్రక్రియ: 

ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), 

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), 

డాక్యుమెంట్ వెరిఫికేషన్,

 ట్రేడ్‌ టెస్ట్‌, 

రాత పరీక్ష (OMR/ CBT), 

డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, 

రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.


దరఖాస్తు రుసుము: రూ.100. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 03/02/2025.

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 04/03/2025.


Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share