JIPMER Recruitment 2025 Senior Resident 99 Post Details Telugu - AP Job Alerts

JIPMER Recruitment: జిప్‌మర్, పుదుచ్చేరిలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. జీతం నెలకు రూ.67,700

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(జిప్‌మర్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల సంఖ్య: 99.

వేతనం: నెలకు రూ.67,700.

విభాగాలు: 

అనెస్తీషియాలజీ అండ్‌ క్రిటికల్‌ కేర్, 

అనాటమీ, బయోకెమిస్ట్రీ, 

ఎమర్జెన్సీ మెడిసిన్, 

మైక్రోబయాలజీ,

న్యూక్లియర్‌ మెడిసిన్,

పీడియాట్రిక్స్, 

ఆర్థోపెడిక్స్, 

రేడియో–డయాగ్నోసిస్‌.


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 05.03.2025 నాటికి 45 ఏళ్లు మించకూడదు.


ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, టైపింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.01.2025

హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ తేది: 13.01.2025.

సీబీటీ ఎగ్జామ్‌ తేది: 18.01.2025.

వెబ్‌సైట్‌: https://jipmer.edu.in

Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share