భారతదేశంలోని టాప్ 10 పొడవైన రైల్వే మార్గాలు - Top 10 Longest Railway Routes in India : -
▶ వివేక్ ఎక్స్‌ప్రెస్ : దిబ్రూఘర్ - కన్యాకుమారి, 4200 కి.మీ
Vivek Express: Dibrugarh - Kanyakumari, 4200 km
▶ అరోనియా సూపర్‌ఫాస్ట్: తిరువనంతపురం - సిల్చార్, 3931 కిమీ
Aronia Super Fast: Thiruvananthapuram - Silchar, 3931 km
▶ సిల్చార్ సూపర్ ఫాస్ట్: తిరువనంతపురం - సిల్చార్, 3492 కిమీ
Silchar Super Fast: Thiruvananthapuram - Silchar, 3492 km
▶ హింసాగర్ ఎక్స్‌ప్రెస్: కన్యాకుమారి - జమ్మూ మరియు కాశ్మీర్, 3787 కిమీ
Himsagar Express: Kanyakumari - Jammu and Kashmir, 3787 km
▶ 10 జమ్మూ ఎక్స్‌ప్రెస్: తిరునెల్వేలి - కత్రా, 3631 కిమీ
10 Jammu Express: Tirunelveli - Katra, 3631 km
▶ నవయుగ్ : జమ్ము తావి - మంగళూరు, 3607 కి.మీ
Navayug : Jammu Tawi - Mangalore, 3607 km
▶ అమృత్‌సర్ కొచ్చువేలి: అమృత్‌సర్ - కొచ్చువేలి, 3295 కి.మీ
Amritsar Kuchuveli: Amritsar - Kuchuveli, 3295 km
▶ దిబ్రూఘర్ చండీగఢ్: దిబ్రూఘర్ - చండీగఢ్, 3547 కి.మీ
Dibrugarh Chandigarh: Dibrugarh - Chandigarh, 3547 km