APSRTC Recruitment 2024 : పరీక్ష లేకుండా 606 ఖాళీల భర్తీకి ఏపీఎస్‌ఆర్‌టీసీ నోటిఫికేషన్‌..

APSRTC Apprentice Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC).. విజయవాడ, కర్నూలు జోన్ల పరిధిలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 606 ఖాళీలను భర్తీ చేయనుంది.


జిల్లాల వారీగా ఖాళీల వివరాలివే:

కృష్ణా జిల్లాలో ఖాళీలు: 41

ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీలు: 99

గుంటూరు జిల్లాలో ఖాళీలు: 45

బాపట్ల జిల్లాలో ఖాళీలు: 26

పల్నాడు జిల్లాలో ఖాళీలు: 45

ఏలూరు జిల్లాలో ఖాళీలు: 24

పశ్చిమగోదావరి జిల్లాలో ఖాళీలు: 31

కర్నూలు జిల్లాలో ఖాళీలు: 47

నంద్యాల జిల్లాలో ఖాళీలు: 45

అనంతపురం జిల్లాలో ఖాళీలు: 53

శ్రీసత్యసాయి జిల్లాలో ఖాళీలు: 37

కడప జిల్లాలో ఖాళీలు: 65

అన్నమయ్య జిల్లాలో ఖాళీలు: 48


APSRTC Vacancy (Trade Wise) Details

Trade Name No of Posts
Diesel Mechanic 422
Motor Mechanic 39
Electrician 82
Welder 12
Painter 9
Mechinist 8
Fitter 25
Draftsmen Civil 9


విజయవాడ జోన్ పరిధిలోని జిల్లాలు: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి.


కర్నూలు జోన్ పరిధిలోని జిల్లాలు: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య.


విద్యార్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, సీనియార్టీ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


దరఖాస్తు ఫీజు : సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.118 చెల్లించాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభతేది: నవంబర్‌ 6, 2024


దరఖాస్తులకు చివరితేది: వైజాగ్‌ జోన్‌ నవంబర్‌ 20, కర్నూల్‌ జోన్‌ నవంబర్‌ 19 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

District Name Last Date
Kurnool 19th November 2024
Nandyal
Ananthapuram
Sri Sathya Sai
Kadapa
Annamayya
Krishna 20th November 2024
NTR
Guntur
Bapatla
Palnadu
Eluru
West Godavari


ధ్రువపత్రాల పరిశీలించే అడ్రస్‌లు ఇవే:

ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, చెరువు సెంటర్‌, విద్యాధరపురం, విజయవాడ.

ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.


విజయవాడ జోన్‌ నోటిఫికేషన్‌ Click Here
కర్నూల్‌ జోన్‌ నోటిఫికేషన్‌ Click Here


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share