RRC Western Railway Apprentice Recruitment 2024, Apply Online For 5066 Vacancies Telugu - AP JOB ALERTS
RRC WR Apprentice Recruitment 2024 :- ముంబైలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ)- వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి డివిజన్/ వర్క్ షాప్ లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వరాఆ మొత్తం 5066 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
RRC WR Apprentice Recruitment 2024 Overview
Organization | Railway Recruitment Cell (RRC), Western Railway (WR), Mumba |
---|---|
Post Name | Apprentice |
Total Post | 5066 |
Category | Railway Jobs |
Apply Online Dates | 23 September to 22 October 2024 |
Apply Mode | Online |
Official Website | https://www.rrc-wr.com/ |
మొత్తం ఖాళీలు: 5066
ఖాళీల వివరాలు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్‌ఏఏ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : దరఖాస్తుదారుడి వయసు అక్టోబరు 10 నాటికి 15- 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లపాటు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ వంటివి ఉండవు.
దరఖాస్తు ఫీజు : ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 ఫీజు కట్టాల్సి ఉంటుంది. మహిళా, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
RRC WR Apprentice Recruitment Application Fees
Category | Fee |
---|---|
General, OBC, EWS | Rs. 100/- |
SC, ST, PWD, Female | Rs. 0/- |
Mode of Payment | Online |
శిక్షణ సమయం: ఒక ఏడాది పాటు
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 2024 సెప్టెంబర్ 23
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 22
RRC WR Apprentice Recruitment 2024 Important Dates
Application Start Date | 23 September 2024 |
Application Last Date | 22 October 2024 (5:00 pm) |
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
Indian Railway
Indian Railway Board
Indian Railway Jobs
Indian Railway Recruitment
Indian Railway Recruitment 2024
Indian Railways
Railway Jobs
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url