Daily Telugu Current Affairs 22 September 2024 - APJOBALERTS
తెలుగు మరియు ఇంగ్లీష్ 2024 లో తాజా రోజువారీ కరెంట్ అఫైర్స్‌ను ఈ వెబ్సైట్ - AP Job Alerts . in లో అందిస్తున్నాము. అన్నిAPPSC, TSPSC, SI, కానిస్టేబుల్, VRO, VRA, గ్రూప్స్, SSC, RRB , AP DSC , AP TET ,బ్యాంక్ పరీక్షలు మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కరెంట్ అఫైర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
Telugu Current Affairs 21 September 2024
1) పారిస్ ఒలింపిక్స్ 2024లో అత్యధిక పతకాలు సాధించిన దేశం ఏది ?
ANS:- USA
2) పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకాల పట్టికలో భారత్ ఏ స్థానంలో నిలిచింది ?
ANS:- 71వ
3)భారత కేబినెట్ సెక్రటరీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
ANS:- టీవీ సోమనాథన్
4) UPI సేవను ప్రారంభించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
ANS:-మాల్దీవులు
5) అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అథ్లెట్స్ కమిషన్ రెండవ ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
ANS:- అభినవ్ బింద్రా
6) ప్రతి సంవత్సరం ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ?
ANS:- 12 ఆగస్టు
7) పాల్ కగామే ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ?
ANS:- రువాండా
8) మిసైల్ టెక్నాలజీపై పాశ్చాత్య ఆందోళనల మధ్య ఇటీవల చమ్రాన్ వన్ ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగించారు ?
ANS:- ఇరాన్
9) SIIMA 2024లో ఇటీవల ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు ?
ANS:- ఐశ్వర్య రాయ్
10) ప్రధాని మోదీ ఇటీవల గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ల సదస్సును ఎక్కడ ప్రారంభించారు ?
ANS:-గాంధీ నగర్