Cochin Shipyard Recruitment : కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 90 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Organization | Cochin Shipyard Limited (Cochin Shipyard) |
---|---|
Post Name | Project Assistant |
Total Post | 90 |
Category | Contract (up to 3 years) |
Apply Online Dates | 03 September 2024 to 21 September 2024 |
Apply Mode | Online |
Official Website | https://cochinshipyard.in/ |
మొత్తం పోస్టుల సంఖ్య: 90.
విభాగాల వారీగా ఖాళీలు:
మెకానికల్–29,
ఎలక్ట్రికల్–15,
ఎలక్ట్రానిక్స్–03,
ఇన్‌స్ట్రుమెంటేషన్–04,
సివిల్–13,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–01,
ఆఫీస్–23,
ఫైనాన్స్–02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 21.09.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: మొదటి ఏడాదికి రూ.24,400, రెండో ఏడాది 25,100, మూడో ఏడాది రూ.25,900
ఎంపిక విధానం: విద్యార్హత, ఆన్‌లైన్ పరీక్ష, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 03.09.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.09.2024
వెబ్‌సైట్: https://cochinshipyard.in