Canara Bank Apprentice Recruitment 2024 :-
బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. కెనరా బ్యాంక్ 3000 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Organization | Canara Bank |
---|---|
Post Name | Apprentices Posts |
Total Post | 3000 posts |
Category | Bank Jobs |
Apply Online Dates | 21 September to 04 October 2024 |
Apply Mode | Online |
Official Website | https://www.unionbankofindia.co.in/ |
మొత్తం అప్రెంటిస్‌షిప్ ఖాళీలు: 3,000
యూఆర్ - 1302 పోస్టులు
ఓబీసీ - 740 పోస్టులు
ఈడబ్ల్యూఎస్ - 295 పోస్టులు
ఎస్టీ - 184 పోస్టులు
ఎస్సీ - 479 పోస్టులు
మొత్తం పోస్టులు - 3000
రాష్ట్రాల వారీగా పోస్టులు వివరాలు
ఆంధ్రప్రదేశ్ - 200 పోస్టులు
తెలంగాణ - 120 పోస్టులు
కర్ణాటక - 600 పోస్టులు
తమిళనాడు - 350 పోస్టులు
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
2024 సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 ఏళ్లు నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
బీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి.
- దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు ఉంది.
Category | Fee |
---|---|
SC/ ST/ PwBD | Nil |
Others | Rs. 500. |
శిక్షణ కాలం: ఒక సంవత్సరం పాటు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదీ: సెప్టెంబర్ 21, 2024
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబర్ 4, 2024
Application Start Date | 21st September 2024 |
Application Last Date | 4th October 2024 |